ఐర్లాండ్‌ రోడ్డు ప్రమాదంలో ఏపీ యువకుడు మృతి! ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతోన్న వేళ..!

Header Banner

ఐర్లాండ్‌ రోడ్డు ప్రమాదంలో ఏపీ యువకుడు మృతి! ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతోన్న వేళ..!

  Sat Feb 01, 2025 14:26        Others

విదేశాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు.. ఐర్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం స్థానికంగా విషాదాన్ని నింపింది. జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్.. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్తుండగా.. చెట్టును ఢీకొట్టింది కారు.. ఈ ప్రమాదంలో భార్గవ్ మృతి చెందాడు.. భార్గవ్ తండ్రి చిత్తూరు సాయిబాబా స్థానిక ఆరో ప్లాంట్ లో నివసిస్తున్నాడు.. ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న భార్గవ్.. ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతోన్న వేళ.. జరిగి ప్రమాదం.. ఆ కుటుంబంలో తీరాన్ని దుఖాన్ని మిగిల్చింది.. చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వీడడంతో.. ఆ కుటుంబసభ్యుల దుఖాన్ని ఆపడం ఎవరితరం కావడం లేదు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

  

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #roadaccident #irland #AP #student #todaynews #flashnews #latestupdate